గద్వాల్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో గతంలో పని చేసిన వారిని కొనసాగించాలి:సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఏ వెంకటస్వామి
సోమవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి ప్రజావాణిలో కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులనే ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఏ వెంకటస్వామి డిమాండ్ చేశారు.