గద్వాల్: ప్రజావాణి కార్యక్రమంలో 55 ఫిర్యాదులను స్వీకరించిన:జిల్లా కలెక్టర్ బియ్యం సంతోష్ కుమార్
సోమవారం ఉదయం గద్వాల జిల్లా కేంద్రంలోని సమీకృత సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 55 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. కాగా వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్.