తాడిపత్రి: పెద్దవడుగూరు మండల పోలీస్ స్టేషన్లో యోగాంతర కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్సై ఆంజనేయులు, పోలీసులు
ప్రపంచ యోగ డే సందర్భంగా పెద్దవడుగూరు మండల పోలీస్ స్టేషన్ లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పోలీసులు యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా ఎస్సై ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి యోగాసనాలు చేశారు యోగాతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక శ్రమ తగ్గుతుందని చెప్పారు. నిత్యం ప్రతి ఒక్కరు యోగాసనాలు చేయాలని సూచించారు