తాడిపత్రి: పుట్లూరు రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
తాడిపత్రి పరిధి పుట్లూరు రైల్వే గేట్ సమీపంలో గురువారం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్, కానిస్టేబుల్ సుబ్బారెడ్డి అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.