రాజోలు: నగరం గ్రామంలో ఘోర ప్రమాదం: వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని 216వ నంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై నగరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.