# నిర్వాసితులపై మానవత్వాన్ని మరిచి లాఠీఛార్జ్ . # నిర్వాసితుల పట్ల పోలీసుల ఓవర్ యాక్షన్. . శాంతియుతంగా తమకు న్యాయం చేయమని, పరిహారం ఇవ్వమని ఆందోళన చేస్తున్న వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల మానవత్వాన్ని మరిచి కర్కశంగా వ్యవహరించిన మార్కాపురం పోలీసులు