రాజోలు: రాజోలు మండల గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వివరాలు ఇవే!
రాజోలు మండలంలో ఈ నెల 26న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు 15 నుండి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. తాటిపాక, రాజోలు, పొన్నమండ మరియు చింతలపల్లి కేంద్రాలలో నామినేషన్లు దాఖలు చేయాల్సిన గ్రామాల వివరాలను అధికారులు ప్రకటించారు.