మల్యాల: కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం: 60 ఏళ్ల తర్వాత అరుదైన అవకాశం!
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో 60 ఏళ్ల తర్వాత చందనోత్సవం మరియు నిజరూప దర్శనానికి ఏర్పాట్లు పూర్తి. నవంబర్ 15 నుండి 20 వరకు ప్రత్యేక క్రతువులు. నవంబర్ 20 నుండి డిసెంబర్ 29 వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది.