గుంటూరు: గుంటూరులో బహిరంగ మద్యం సేవిస్తే కఠిన చర్యలు: పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్
Guntur, Guntur | Nov 13, 2026 గుంటూరు జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో వైన్ షాపులు, పార్కులు, ప్రధాన కూడళ్లలో దాడులు నిర్వహించి 10 ఎఫ్ఐఆర్లు, 52 పెట్టి కేసులు, 7 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.