గుంటూరు: తాడేపల్లిలో భేటీ: గ్లోబల్ NRI TDP అధ్యక్షుడిని కలిసిన తాళ్ళ వెంకటేష్ యాదవ్
Guntur, Guntur | Nov 12, 2026 గుంటూరు తాడేపల్లిలో గ్లోబల్ NRI TDP అధ్యక్షులు డాక్టర్ పి. గురు రాజాని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ వెంకటేష్ యాదవ్ కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపులో ఆయన అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా అభినందించారు.