సింగరేణి: ఉద్యోగాల పేరుతో 8 కోట్ల మోసం: రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
బీటీపీఎస్, ఐటీసీలో ఉద్యోగాల పేరుతో 54 మందిని 8 కోట్లకు మోసం చేసిన రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ కోర్ల కళ్యాణ్ అరెస్ట్. క్రికెట్ బెట్టింగ్లో నష్టపోయి ఈ మోసానికి పాల్పడినట్లు వెల్లడి. ప్రజలు బెట్టింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ హెచ్చరిక.