పెద్దాపురం: 2027 సంక్రాంతి ప్రయాణీకులకు అలర్ట్: ముందస్తు రైల్వే రిజర్వేషన్లు ప్రారంభం
2027 సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించింది. ప్రయాణీకులు ఈ నెల 19వ తేదీ వరకు టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని సామర్లకోట రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు.