రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: ఎన్నికల ఖర్చులపై అభ్యర్థులకు కలెక్టర్ కీలక మార్గదర్శకాలు
రాజమహేంద్రవరంలో ఎన్నికల ఖర్చులపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కీలక ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల పేరు, ఫోటో లేని సాధారణ పార్టీ ప్రచార ఖర్చులను పార్టీ ఖాతాలోనే నమోదు చేయాలని, అభ్యర్థి వివరాలుంటే వారి ఎన్నికల ఖర్చుల ఖాతాలో చేర్చాలని స్పష్టం చేశారు.