సిరిసిల్ల: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 1.26 కోట్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో 27 రోజుల హుండీ ఆదాయం రూ. 1,26,21,819 గా నమోదైంది. అలాగే 77.9 గ్రాముల బంగారం, 4.3 కిలోల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారు.