కూసుమంచి: కొండాపురం మాజీ సర్పంచ్ దంపతుల మృతి: మంత్రి పొంగులేటి పరామర్శ
కొండాపురం మాజీ సర్పంచ్ నాగండ్ల శ్రీనివాసరావు, ఆయన భార్య రమాదేవిల మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాన్ని పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.