పుత్తూరు: పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం: రేపు ఉదయం 11 గంటలకు
పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం మంగళవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ హాజరవుతారు. ఎన్నికైన 36 వార్డుల సభ్యులు హాజరు కావాలని మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు సూచించారు.