మద్దూర్: గాగిల్లాపూర్ గ్రామంలో ఘనంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకలు
మద్దూర్ మండలం గాగిల్లాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల నివాసంలో దీపావళి వేడుకలను నిర్వహించారు. సర్పంచ్ కనక చంద్రం మరియు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.