దెందులూరు వద్ద 16వ జాతీయ రహదారిపై లారీలు ఢీకొన్న ఘటనలో దేవరపల్లి వెంకటేశ్వర్లు అనే డ్రైవర్ మృతి చెందారు. గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.