నర్సాపూర్: చేగుంటలో అభివృద్ధి పనులపై సమీక్ష: అధికారులకు ఎమ్మెల్యే కీలక ఆదేశాలు
Narsapur, Medak | Sep 16, 2026 చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్య, వైద్యం, మౌలిక వసతులపై చర్చించిన ఎమ్మెల్యే, కోతులు, కుక్కల బెడదను నివారించాలని అధికారులను ఆదేశించారు.