గుంటూరు: గుంటూరు బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు: ఆటో డ్రైవర్లకు డీఎస్పీ కీలక ఆదేశాలు
Guntur, Guntur | Nov 12, 2026 గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ డీఎస్పీ ఎస్. కాంతారావు పర్యటించారు. ఆటోలను కేటాయించిన స్థలంలోనే పార్క్ చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను మరియు డ్రైవర్లను ఆదేశించారు.