కర్నూలు: కర్నూలులో కంప్యూటర్ల పంపిణీలో భారీ గోల్మాల్: 30 కంప్యూటర్ల అమ్ముకున్నట్లు ఆరోపణలు
కర్నూలులో 2020లో మంజూరైన 131 ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని బహుజన టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సతీశ్ కుమార్ విచారణ అధికారికి ఫిర్యాదు చేశారు. 30కి పైగా కంప్యూటర్లను అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఆయన సమగ్ర విచారణ కోరారు.