అనంతపురం అర్బన్: జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | Sep 12, 2026
జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ అనంతపురం నగరంలోని శనివారం సాయంత్రం 5:50 నిమిషాల సమయంలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు