మహబూబ్ నగర్ అర్బన్: ఆది కర్మ యోగి అభియాన్ బ్లాక్ స్థాయి 2 రోజుల శిక్షణ తరగతులు ప్రారంభం
ఆది కర్మ యోగి అభియాన్ బ్లాక్ స్థాయి 2 రోజుల శిక్షణ తరగతులు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 10 మండలాలలో ప్రారంబించినట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, మహబూబ్ నగర్ కె. జనార్దన్ తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బ్లాక్ స్థాయి మాస్టర్ ట్రైనర్ లు పాల్గొని గ్రామస్థాయి మాస్టర్ ట్రైనర్ లకు ఆది కర్మ యోగి అభియాన్ యొక్క అమలుపై వివరించినట్లు ఆయన తెలిపారు జిల్లాలో అడ్డకల్, బాలానగర్ హన్వాడ జడ్చర్ల కోయిలకొండ మహబూబ్ నగర్ గ్రామీణ, మిడ్జిల్, మహమ్మదాబాదు నవాబ్ పేట్, రాజా పూర్ మండలములో సంబంధిత నోడల్ అధికారి/ మ