మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో వరుస చోరీలు, కిడ్నాప్ లు, భద్రతా వైఫల్యంపై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత సిబ్బందిపై కొనసాగుతున్న విచారణ ఉన్నంత అధికారులకు పిర్యాదు రావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతా సిబ్బందిని విచారణ చేపడుతున్నామని ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు T