నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సదరు న్యాయవాదిపై కొందరు వ్యక్తులు కక్షపూర్తంగా దాడులు కొనసాగించి వారి ఇంటిని ధ్వంసం చేసిన నేపథ్యంలో న్యాయాన్ని కాపాడే న్యాయవాదులపైనే దాడులు కొనగా సాగిస్తున్న ఎవరు పట్టించుకోవడంలేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు జిల్లా న్యాయవాదులు గతంలో ఎన్నో జరుగుతున్న ఎందుకు స్పందన రావడంలేదని వాపోయారు న్యాయవాదులు