ఈనెల 11వ తేదీన పోస్ట్ షాపులో దాదాపు నాలుగు లక్షల రూపాయలు దొంగతనం చేసిన నేపథ్యంలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు రూలర్ పోలీసులు కోయిలకొండ మండల కేంద్రంలో పెద్ద షాపులో దొంగతనం చేసిన నేపథ్యంలో పెట్టకేలకు కేసు నమోదు చేసి వారిని పట్టుకున్నామని డిఎస్పి తెలిపారు నిందితులను జిల్లా జైలుకు తరలిస్తామని తెలిపారు