మహబూబ్ నగర్ అర్బన్: అమెరికా కాలిఫోనియర్ లో పోలీస్ కాల్పుల్లో మహబూబ్ నగర్ పట్టణ బి కే రెడ్డి కాలనీకి చెందిన నిజాముద్దీన్ వ్యక్తి మృతి
మహబూబ్ నగర్ పట్టణ బి కే రెడ్డి కాలనీకి చెందిన నిజాముద్దీన్ గత పది సంవత్సరాల క్రితం అమెరికా కాలిఫియర్ లో ఉద్యోగ్య రిత్య వెళ్ళడంతో ఈనెల 8న కాలిఫియర్ లో రూమ్ లో ఉన్నటువంటి నిజాముద్దీన్ అతని మిత్రులతో గొడవకు దిగడంతో కత్తిల్లు తీసుకుని గొడవ చేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అదుపు చేసే లోపల పోలీసుల మాట వినడం పోవడంతో కాలుపులు జరిపారు మహబూబ్నగర్ పట్టణం చెందిన నిజాముద్దీన్ అక్కడికి అక్కడే మృతి చెందారు ఈ వార్త తల్లిదండ్రులకు తెలియడంతో వాళ్లు కన్నీళ్లు మున్నీరయ్యారు