గుంటూరు: గుంటూరులో భారీ పోలీస్ ఫ్లాగ్ మార్చ్: ఓటర్లకు భరోసా
Guntur, Guntur | Oct 25, 2026 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పట్టాభిపురం పరిధిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.