Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

రాయపర్తి: రాయపర్తి రైతుల ఆందోళన: ఎస్సారెస్పీ కెనాల్ నుంచి వెంటనే సాగునీటి విడుదల డిమాండ్

రాయపర్తి మండలంలో రైతులు ఎస్సారెస్పీ కెనాల్ నుంచి సాగునీటి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 9 గంటలకు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొననున్నారు.