రాజోలు: రాజోలు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారుల ప్రత్యేక సమావేశం
రాజోలు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎస్సై మరియు ఇతర అధికారులు పాల్గొని ఎన్నికల విధులు, బాధ్యతల గురించి చర్చించారు.