Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
No video available

మండపేట: రేపు మండపేటలో పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపిన ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయానంద్

Mandapeta, Konaseema | Apr 20, 2024
విద్యుత్ లైన్లు మరమ్మత్తులు, చెట్లు కొమ్మలు తొలగింపు కారణం గా మండపేట టౌన్ లో రేపు ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు శనివారం సాయంత్రం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ నెల 21 ఆదివారం ఉదయం 08-00 గంటల నుండి మధ్యాహ్నం 01-00 గంటల వరకు మండపేట టౌన్ లో ఉన్న ఏడిద రోడ్డు , పేరంటాల్లమ్మ ఆలయం వీధి, గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక వీధి, సంఘం పుంత రోడ్డు, గాంధీ నగరం, పార్ధశారధి నగర్ , సైదులపేట, బిక్కినఅమ్మన్ననగర్ , బాబు & బాబు కన్వెన్షన్ ఏరియా, వివిధ ప్రాంతాలలో సరఫరా నిలిపివేస్తామని ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై విజయానంద్ తెలిపారు.