మోత్కూర్: మోత్కూర్లో ఘనంగా ప్రారంభమైన అండర్ 17 మండల స్థాయి క్రీడోత్సవాలు
మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 70వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాలుర, బాలికల మండల స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్, ప్రజా ప్రతినిధులు మరియు క్రీడా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.