నంగునూరు: నంగునూరులో పాలిటెక్నిక్ ఉద్యోగుల వినూత్న నిరసన: కోలాటాలతో నిరసన
జీవో 97ను రద్దు చేయాలని కోరుతూ నంగునూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులు 22వ రోజు వినూత్నంగా కోలాటాలతో నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలల విలీనాన్ని నిరసిస్తూ, ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు.