పిఠాపురం: గొల్లప్రోలు: ఏసీబీ అధికారులమంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ కాల్స్.. లక్షల్లో వసూళ్లు!
గొల్లప్రోలులో తాము ఏసీబీ అధికారులమని నమ్మించి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీఆర్ఏ వెంకటపతిని బెదిరించి రూ. 1.30 లక్షలు వసూలు చేసిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచన.