రాజమండ్రి సిటీ: తూర్పు గోదావరి: భారీ వర్షాల హెచ్చరిక - విద్యాసంస్థలకు 2 రోజులు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో అక్టోబర్ 27, 28 తేదీల్లో విద్యాసంస్థలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ కీర్తి చేకూరి. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లను విడుదల చేసిన యంత్రాంగం. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచన.