శివంపేట్: మెదక్: కల్వర్టు కింద యువకుడి మృతదేహం.. అనుమానాస్పద స్థితిలో మృతి
మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబ్ పేటలో 35 ఏళ్ల కుక్కల నాగరాజు అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాములు తండా మార్గంలోని కల్వర్టు కింద మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.