రాజోలు: సఖినేటిపల్లిలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ కలకలం: చెరువుల్లో మడ్ ఆయిల్, చనిపోతున్న రొయ్యలు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర దారికోడపలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పనుల వల్ల మడ్ ఆయిల్ ఆక్వా చెరువుల్లో చేరి రొయ్యలు చనిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, అధికారులు స్పందించి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.