భీమదేవరపల్లి: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ జాతర: ఈ నెల 16న టెండర్లు, బహిరంగ వేలం
హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానంలో 2027 జాతర సేవల నిర్వహణకు ఈ నెల 16న టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నారు. కొబ్బరికాయలు, పూజా సామగ్రి, పార్కింగ్ తదితర హక్కుల కోసం ఈ వేలం జరుగుతుందని ఈవో కిషన్ రావు తెలిపారు.