రాజమండ్రి సిటీ: రాజమండ్రిలో కార్తీక మాస పుణ్యస్నానాలకు సిద్ధమైన గోదావరి ఘాట్లు
కార్తీక మాసం నేపథ్యంలో రాజమండ్రిలోని గోదావరి ఘాట్లను అధికారులు సిద్ధం చేశారు. మహిళా భక్తుల కోసం ప్రత్యేకంగా బట్టలు మార్చుకునే గదులను ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.