రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థి గుర్తింపుపై అధికారుల గందరగోళం
రాజమహేంద్రవరం మున్సిపల్ ఎన్నికల్లో 72వ వార్డు అభ్యర్థి గుర్తింపుపై గందరగోళం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయపోరాటం చేస్తామని నేతలు హెచ్చరించారు.