సిరిసిల్ల: పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలి: SFI జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్
తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ల నుండి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాకపోవడంతో విద్యార్థులు, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వడ్డీలకు తెచ్చి విద్యాసంస్థలను మేము నడపలేమని పరీక్షలు బైకాట్ చేశారు. ఇంకో పక్క విద్యార్థుల నుండి బలవంతపు ఫీజులు ఫీజులు వసూలు ఫీజులు వసూలు చేస్తున్నారు.అ