ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో శ్రీ లక్ష్మమ్మ అవ్వ ఆలయ నిర్మాణం కోసం గౌల నాగిరెడ్డి 50 వేల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.