మేడిపల్లి: పీర్జాదిగూడలో నర్సును వేధిస్తున్న వివాహితుడు: మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు
పీర్జాదిగూడలోని ల్యాబ్లో పనిచేసే యువతిని పెళ్లి చేసుకోవాలని వేధించడంతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన సంపత్ అనే వ్యక్తిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.