మేడ్చల్: మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో శ్రీ పండుగ సాయన్న జయంతి వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ మరియు ఇతర అధికారులు పాల్గొని సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.