మేడ్చల్: మేడ్చల్ ఆర్టీసీ డిపోలో 'డయల్ యువర్ డీఎం' - రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి
మేడ్చల్ ఆర్టీసీ డిపోలో రేపు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రయాణికులు బస్సు సౌకర్యాలు, ఫిర్యాదుల కోసం 99592261520 నంబర్‌కు కాల్ చేయవచ్చు.