కూకట్పల్లి: కేపీహెచ్బీలో అదృశ్యమైన వ్యక్తి, ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల వెతుకులాట
కేపీహెచ్బీ రోడ్ నంబర్ 2లో ఉంటున్న నారాయణాచారి (55) అదృశ్యమయ్యారు. ఈ నెల 19న సాయంత్రం బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. కర్ణాటకకు చెందిన ఆయన, తన అనారోగ్యంతో ఉన్న కుమార్తెను చూసేందుకు నగరానికి వచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలిస్తున్నారు.