నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ అభివృద్ధి కోసం రూ. 200 కోట్ల నిధులు కోరిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అభివృద్ధి కోసం రూ. 200 కోట్ల నిధులు, యంగ్ ఇండియా స్కూల్, ఫార్మసీ కళాశాల, మరియు ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వినతి పత్రం అందజేశారు.