రాజమండ్రి రూరల్: హరిత ఆంధ్రప్రదేశ్: 10 కోట్ల మొక్కల పెంపకానికి ప్రభుత్వం ప్రణాళికలు
హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంతో 10 కోట్ల మొక్కలను సిద్ధం చేస్తున్నట్లు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ శ్రీ నాగబాబు గారు తెలిపారు. కడియం నర్సరీ రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచేందుకు రైతులకు స్థిరమైన మార్కెట్ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.