నిజాంపేట్: నిజాంపేట: చలో అసెంబ్లీకి వెళ్తున్న మాల నాయకుల ముందస్తు అరెస్టు
Nizampet, Medak | Sep 16, 2026 నిజాంపేటలో చలో అసెంబ్లీకి వెళ్తున్న మాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఎస్సీ వర్గీకరణలో మాలలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వీరు నిరసన తెలుపుతున్నారు.