కూసుమంచి: పైనంపల్లి టోల్ గేట్ నిర్వాహకులకు పంచాయతీ నోటీసులు: 3 రోజుల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఆదేశం
నేలకొండపల్లి మండలం పైనంపల్లి టోల్ గేట్ వద్ద అపరిశుభ్రతపై గ్రామపంచాయతీ సీరియస్ అయ్యింది. మూడు రోజుల్లో డ్రెయినేజీ, పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని, లేదంటే జరిమానా విధిస్తామని టోల్ గేట్ యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు.